నీ నామం నా గానం
ni namam na ganam
నీ నామం నా గానం నీ స్మరణే నా సర్వం || 2 || నా కాపరి నీవే యేసయ్యా నా ఊపిరి నీవే మెస్సయ్యా || 2 || ||నీ నామం|| నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా || 2 || సంగీత స్వరములతో స్తుతియి౦తును || 2 || స్తుతుల౦దుకో నా యేసురాజా || 2 || ||నీ నామం|| ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే నన్నిలలో కాపాడే కాపరి నీవే || 2 || నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా || 2 || బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా || 2 || ||నీ నామం||
ni namam na ganam ni smarane na sarvam || 2 || na kapari nive yesayya na upiri nive mes'sayya || 2 || ||ni namam|| ni vakyapu velugulo nadichedanayya ni raksana gurchi nenu padedanayya || 2 || sangita svaramulato stutiyi0tunu || 2 || stutula0duko na yesuraja || 2 || ||ni namam|| i upiri nivichchina krpadaname nannilalo kapade kapari nive || 2 || ni atmato nannu srti cheyumaya || 2 || bratukanta ni seva chesedanayya || 2 || ||ni namam||