నా యేసు రాజా

Na Yesu Raja

Bro. Yesanna Garu 21 Dec 2025

నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా నా యేసు రాజా రాజా – రాజా – రాజా… రాజా రాజా యేసు రాజా రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా || 2 || నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా || 2 || నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా || 2 || ||నా యేసు|| వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా || 2 || నా కన్నీటిని నాట్యముగా మార్చితివా || 2 || ||నా యేసు|| అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే నా నీటి ఊట నీవే || 2 || అతి కాంక్షనీయుడా ఆనుకొనెద నీ మీద || 2 || ||నా యేసు||


na yesu raja na aradhya daivama aradhya daivama na stotra gitama na stotra gitama aradhya daivama na yesu raja raja - raja - raja... raja raja yesu raja raja raja yesu raja raja yesu raja || 2 || ni ratha asvamuga ni tyaga bandhamu nannu bandhinchena || 2 || ni atma sarathiche nannu nadipinchuma || 2 || ||na yesu|| vetagani uri nundi nannu vidipinchina kanikara svarupuda || 2 || na kannitini natyamuga marchitiva || 2 || ||na yesu|| aranya yatralona na dagu chotu nive na niti uta nive || 2 || ati kanksaniyuda anukoneda ni mida || 2 || ||na yesu||