రాకడ సమయంలో
Rakada Samayanlo
రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? || 2 || రావయ్య యేసయ్య – వేగరావయ్యా రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా || 2 || ||రాకడ|| యేసయ్య రాకడ సమయంలో ఎదురేగె రక్షణ నీకుందా? || 2 || లోకాశలపై విజయం నీకుందా? || 2 || ||రావయ్య|| ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? || 2 || యేసు ఆశించే దీన మనస్సుందా? || 2 || ||రావయ్య|| దినమంతా దేవుని సన్నధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? || 2 || యేసునాథునితో సహవాసం నీకుందా? || 2 || ||రావయ్య|| శ్రమలోన సహనం నీకుందా? స్తుతియించే నాలుక నీకుందా? || 2 || ఆత్మలకొరకైన భారం నీకుందా? || 2 || ||రావయ్య|| నీ పాత రోత జీవితము నీ పాప హృదయం మారిందా? || 2 || నూతన హృదయంతో ఆరాధన నీకుందా? || 2 || ||రావయ్య|| అన్నీటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా? || 2 || ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? || 2 || ||రావయ్య||
rakada samayanlo - kadabura sabdhanto yesuni cherukune - visvasam nikunda? || 2 || ravayya yesayya - vegaravayya ravayya yesunatha - vegameravayya || 2 || ||rakada|| yesayya rakada samayanlo edurege raksana nikunda? || 2 || lokasalapai vijayam nikunda? || 2 || ||ravayya|| impaina dhupavedikaga ekanta prarthana nikunda? || 2 || yesu asinche dina manas'sunda? || 2 || ||ravayya|| dinamanta devuni sannadhilo vakyam koraku akali nikunda? || 2 || yesunathunito sahavasam nikunda? || 2 || ||ravayya|| sramalona sahanam nikunda? stutiyinche naluka nikunda? || 2 || atmalakorakaina bharam nikunda? || 2 || ||ravayya|| ni pata rota jivitamu ni papa hrdayam marinda? || 2 || nutana hrdayanto aradhana nikunda? || 2 || ||ravayya|| annitikanna minnaganu kanniti prarthana nikunda? || 2 || ellavelalalo stutiyagam nikunda? || 2 || ||ravayya||