ఘనమైనవి నీ కార్యములు నా యెడల
Ghanamainavi Ni Karyamulu Na Yedala
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా || 2 || కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా || 2 || అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే || 2 || ||ఘనమైనవి|| యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు || 2 || నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి|| నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే || 2 || నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి|| నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే || 2 || నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||
ghanamainavi ni karyamulu na yedala sthiramainavi ni alochanalu na yesayya || 2 || krpalanu ponduchu krtajnata kaligi stutularpinchedanu annivelala || 2 || anudinamu ni anugrahame ayuskalamu ni varame || 2 || ||ghanamainavi|| ye tegulu samipinchaniyaka - ye kidaina daricheraniyaka apadalanni tolage varaku - atmalo nem'madi kalige varaku || 2 || na bharamu mosi - basataga nilichi - adarinchitivi i stuti mahimalu nike - chellinchedanu - jivitantamu ||ghanamainavi|| naku ettaina kotavu nive - nannu kapadu kedemu nive asrayamaina bandavu nive - sasvata krpakadharamu nive || 2 || na pratiksanamunu nivu - divenaga marchi - nadipinchuchunnavu i stuti mahimalu nike - chellinchedanu - jivitantamu ||ghanamainavi|| ni krpa tappa verokati ledaya - ni manasulo nenunte chalaya bahu kalamuga nenunna sthitilo - ni krpa na yeda chalunantive || 2 || ni arachetilo nanu - chekkukuntivi - nakemi koduva i stuti mahimalu nike chellinchedanu jivitantamu ||ghanamainavi||