వచ్చింది క్రిస్మస్ వచ్చింది
Vaccindi Krismas Vaccindi
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరూ వాడా పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే || 2 || మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను || 2 || రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం || 2 || ||వచ్చింది|| దావీదు పట్టణములో బేత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను || 2 || అంధకారమే తొలగిపోయెను చీకు చింతలే తీరిపోయెను || 2 || ||మన చీకటి|| ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని || 2 || పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు || 2 || ||మన చీకటి||
vachchindi krismas vachchindi techchindi panduga techchindi vachchindi krismas vachchindi techchindi raksana techchindi uru vada palle pallellona anandame ento santosame || 2 || mana chikati bratukulalona prabhu yesu janminchenu || 2 || rarandoy veduka cheddam kalisi rarandoy panduga cheddam || 2 || ||vachchindi|| davidu pattanamulo betlehemu gramamulo kan'ya mariya garbhamunandu baluniga janminchenu || 2 || andhakarame tolagipoyenu chiku chintale tiripoyenu || 2 || ||mana chikati|| akasanlo oka duta palikindi subhavarta mana koraku raksakudesu dinuniga puttadani || 2 || papa sapame tolaginchutaku goppa raksana manakichchhutaku || 2 || ||mana chikati||