వర్ణించలేను వివరించలేను

Varnincalenu Vivarincalenu

27 Dec 2025

వర్ణించలేను వివరించలేను అతి శ్రేష్టమైన నీ నామమున్ యేసు నీ నామమున్ – || 2 || కొనియాడెదన్ కీర్తించెదన్ || 2 || అత్యంతమైన నీ ప్రేమను యేసు నీ ప్రేమను || 2 || ||వర్ణించలేను|| మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవే పాపినేని చూడక ప్రేమించితివే || 2 || హల్లెలూయా హల్లెలూయా || 2 || అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా || 2 || ||వర్ణించలేను|| సర్వాధికారి సర్వోన్నతుడా || 2 || హీనుడైన నన్ను కరుణించితివే || 2 || హల్లెలూయా హల్లెలూయా || 2 || అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా || 2 || ||వర్ణించలేను|| రత్న వర్ణుడవు అతి సుందరుడవు || 2 || నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే || 2 || హల్లెలూయా హల్లెలూయా || 2 || అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా || 2 || ||వర్ణించలేను||


varninchalenu vivarinchalenu ati srestamaina ni namamun yesu ni namamun - || 2 || koniyadedan kirtinchedan || 2 || atyantamaina ni premanu yesu ni premanu || 2 || ||varninchalenu|| mahonnatuda nive - parisud'dhuda nive papineni chudaka preminchitive || 2 || halleluya halleluya || 2 || arpintu stutulanu aradhyuda || 2 || ||varninchalenu|| sarvadhikari sarvonnatuda || 2 || hinudaina nannu karuninchitive || 2 || halleluya halleluya || 2 || arpintu stutulanu aradhyuda || 2 || ||varninchalenu|| ratna varnudavu ati sundarudavu || 2 || ni mahima nakichchi veliginchitive || 2 || halleluya halleluya || 2 || arpintu stutulanu aradhyuda || 2 || ||varninchalenu||