విజయ గీతము మనసార

Vijaya Gitamu Manasara

Hosanna Ministries 27 Dec 2025

విజయ గీతము మనసార నేను పాడెద నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు || 2 || పునరుత్తానుడ నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన || 2 || ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడ నాలో || 2 || యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో || 2 || ||విజయ|| ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో || 2 || యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది || 2 || ||విజయ|| నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో || 2 || యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె నీ ప్రసన్న వదనమును ఆరాధించ || 2 || ||విజయ||


vijaya gitamu manasara nenu padeda na vijayamukai prana tyagamu chesavu nivu || 2 || punaruttanuda nive na alapana nike na aradhana || 2 || unnatamaina ni upadesamu na nitya jivamuke putamu vesitive ni rupamu chuda nalo || 2 || yesayya ni tirmaname nanu nilipinadi ni uttamamaina sanghamulo || 2 || ||vijaya|| okani ayusu asirvadamu ni vasamaiyunnavi ni sarihaddulalo nem'madi kaligenu nalo || 2 || yesayya ni sankalpame mahimaisvaryamu ni parisud'dhulalo chupinadi || 2 || ||vijaya|| nutana yerusalem siyonu nakai nirminchuchunnavu nivu i niraksanaye raguluchunnadi nalo || 2 || yesayya ni adhipatyame ar'hata kaliginche ni prasanna vadanamunu aradhincha || 2 || ||vijaya||