జీవనదిని నా హృదయములో

Jivanadini Na Hrdayamulo

12 Dec 2025

జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా || 2 || శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా || 2 || ||జీవ నదిని|| బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము || 2 || ||జీవ నదిని|| ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింప చేయుమయ్యా || 2 || ||జీవ నదిని|| ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా || 2 || ||జీవ నదిని|| హల్లెలూయా ఆమెన్ ఆమెన్ హల్లెలూయా ఆమెన్ || 2 || ||జీవ నదిని||


jivanadini na hrdayamulo pravahimpa cheyumayya || 2 || sarira kriyalanniyu nalo nasiyimpa cheyumayya || 2 || ||jiva nadini|| balahina samayamulo ni balamu prasadinchumu || 2 || ||jiva nadini|| endina emukalanniyu tirigi jivimpa cheyumayya || 2 || ||jiva nadini|| atmiya varamulato nannu abhisekam cheyumayya || 2 || ||jiva nadini|| halleluya amen amen halleluya amen || 2 || ||jiva nadini||