ఆరాధనకు యోగ్యుడా
Aradhanaku Yogyuda
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను || 2 || ఆరాధన ఆరాధన || 2 || నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన || 2 || ఆరాధన ఆరాధన || 2 || దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే || 2 || నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును || 2 || ఆరాధన ఆరాధన || 2 || నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన || 2 || ఆరాధన ఆరాధన || 2 || ధనవంతులుగా చేయుటకు దారిద్య్రత ననుభవించినావు || 2 || హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను || 2 || ఆరాధన ఆరాధన || 2 || నీ కృప కొరకై ఆరాధన – ఈ స్థితి కొరకై ఆరాధన || 2 || ఆరాధన ఆరాధన || 2 || ||ఆరాధనకు||
aradhanaku yogyuda nityamu stutiyinchedanu ni melulanu maruvakane ellappudu stuti padedanu || 2 || aradhana aradhana || 2 || ni melulakai aradhana - ni divenakai aradhana || 2 || aradhana aradhana || 2 || dinamella ni chetulu chapi ni kaugililo kapaduchuntive || 2 || ni prema ni jali ni karunakai na purna hrdayamuto sannutintunu || 2 || aradhana aradhana || 2 || ni premakai aradhana - ni jalikai aradhana || 2 || aradhana aradhana || 2 || dhanavantuluga cheyutaku daridyrata nanubhavinchinavu || 2 || hechchinchi ghanaparachina nirmalatmuda purnatma manas'suto koniyadedanu || 2 || aradhana aradhana || 2 || ni krpa korakai aradhana - i sthiti korakai aradhana || 2 || aradhana aradhana || 2 || ||aradhanaku||