ఏపాటి దాననయా
Epati Dananaya
ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు || 2 || నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరియించి నా పాపము క్షమీయించి నను నిల మార్చుటకు కలువరిలో మరణించి || 2 || ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేని కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది || ఏపాటి దానన || కష్టల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్నాదరించావు || 2 || అందరు నన్ను విడచిన నను వడువని యేసయ్య విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది || ఏపాటి దానన || నీ ప్రేమను మారువలెనయా ని సాక్షిగా బ్రతికేదనేసయ్య నేనుండిన ని కృపను ప్రకటింతును బ్రతుకంత || 2 || నేనోందిన ఈ జయము నీవిచ్చినదేనయ నీవిచ్చి జీవముకై స్తోత్రము యేసయ్య ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది || ఏపాటి దానన ||
epati dananaya nannintaga hechinchutaku || 2 || nenentati dananaya napai krpa chuputaku na dosamu bhariyinchi na papamu ksamiyinchi nanu nila marchutaku kaluvarilo maraninchi || 2 || preminche premamamuda ni premaku parimituleni krpachupu krpagala deva ni krpaku sati edi || epati danana || kastala kadalilo kanniti loyalalo natodu nilichavu nannadarinchavu || 2 || andaru nannu vidachina nanu vaduvani yesayya viduvanu yedabayanani natodai nilichitiva preminche premamamuda ni premaku parimitulevi krpachupu krpagala deva ni krpaku sati edi || epati danana || ni premanu maruvalenaya ni saksiga bratikedanesayya nenundina ni krpanu prakatintunu bratukanta || 2 || nenondina i jayamu nivichchinadenaya nivichchi jivamukai stotramu yesayya preminche premamamuda ni premaku parimitulevi krpachupu krpagala deva ni krpaku sati edi || epati danana ||