ఉత్సాహ గానము చేసెదము
Utsaha Ganamu Cesedamu
ఉత్సాహ గానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును || 2 || హల్లెలూయ యెహోవ రాఫా హల్లెలూయ యెహోవ షమ్మా హల్లెలూయ యెహోవ ఈరే హల్లెలూయ యెహోవ షాలోమ్ || 2 || అమూల్యములైన వాగ్ధానములు అత్యధికముగా ఉన్నవి || 2 || వాటిని మనము నమ్మినయెడల దేవుని మహిమను ఆనుభవించెదము || 2 || ||హల్లెలూయ|| ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్ధాన ఫలములే గా || 2 || ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము || 2 || ||హల్లెలూయ|| వాగ్ధాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన || 2 || జయించిన వారమై అర్హత పొంది నూతన యెరుషలేం ఆనుభవించెదము || 2 || ||హల్లెలూయ||
utsaha ganamu chesedamu ghanaparachedamu mana yesayya namamunu || 2 || halleluya yehova rapha halleluya yehova sam'ma halleluya yehova ire halleluya yehova salom || 2 || amulyamulaina vagdhanamulu atyadhikamuga unnavi || 2 || vatini manamu nam'minayedala devuni mahimanu anubhavinchedamu || 2 || ||halleluya|| atmiya aradhanalu jaruguchunnavi ivanni vagdhana phalamule ga || 2 || atmabhisekamu samrd'dhiga pondi atmiya varamulu anubhavinchedamu || 2 || ||halleluya|| vagdhana desamu pitarulakichchina nam'madagina devudayana || 2 || jayinchina varamai ar'hata pondi nutana yerusalem anubhavinchedamu || 2 || ||halleluya||