నా యేసయ్యా నా రక్షకా
Na Yesayya Na Raksaka
Bro. Yesanna Garu
16 Nov 2025
నా యేసయ్యా నా రక్షకా నా నమ్మదగిన దేవా కీర్తింతును || 2 || ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా || 2 || నా విమోచకుడా నా పోషకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును || 2 || ||ప్రేమింతును|| నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును || 2 || ||ప్రేమింతును||
na yesayya na raksaka na nam'madagina deva kirtintunu || 2 || premintunu ni sannidhanamunu kirtintunu yesayya || 2 || na vimochakuda na posakuda na nam'madagina deva kirtintunu || 2 || ||premintunu|| na snehituda na sahayakuda na nam'madagina deva kirtintunu || 2 || ||premintunu||