నీకసాధ్యమైనది ఏదియు లేదు
Nikasadhyamainadi Ediyu Ledu
నీకసాధ్యమైనది ఏదియు లేదు సమస్తము సాధ్యము నీకు || 2 || ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం || 2 || ||నీకసాధ్యమైనది|| వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం || 2 || నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా || 2 || బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా || 2 || ||నీకసాధ్యమైనది|| పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం || 2 || నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా || 2 || బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా || 2 || ||నీకసాధ్యమైనది|| దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం – సాధ్యం నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం – సాధ్యం || 2 || నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా || 2 || బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా || 2 || ||నీకసాధ్యమైనది|| సర్వ సత్యములో నడిపించుట సాధ్యం – సాధ్యం పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం – సాధ్యం || 2 || నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా || 2 || బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా || 2 || ||నీకసాధ్యమైనది||
nikasadhyamainadi ediyu ledu samastamu sadhyamu niku || 2 || prabhuva prabhuva samastamu sadhyam || 2 || ||nikasadhyamainadi|| vyadhulanundi svasthaparachuta sadhyam - sadhyam balahinulaku balamunichchuta sadhyam - sadhyam || 2 || niku satiyaina devudu lene ledu yesayya niku satiyaina devudu jagamuna lene ledayya || 2 || balavantuda mahonnatuda stotrar'huda - na yesayya || 2 || ||nikasadhyamainadi|| papamunundi vidipinchuta sadhyam - sadhyam sapamunundi vimuktinichchuta sadhyam - sadhyam || 2 || nila preminche devudu lene ledu yesayya nila preminche devudu jagamuna lene ledayya || 2 || balavantuda mahonnatuda stotrar'huda - na yesayya || 2 || ||nikasadhyamainadi|| dusta saktulanu kalchiveyuta sadhyam - sadhyam niti rajyamunu sthapinchuta sadhyam - sadhyam || 2 || nila goppa karyamulu chese devudu ledu yesayya nila goppa karyamulu chese devudu jagamuna lene ledayya || 2 || balavantuda mahonnatuda stotrar'huda - na yesayya || 2 || ||nikasadhyamainadi|| sarva satyamulo nadipinchuta sadhyam - sadhyam parisud'dhatmanu anugrahinchuta sadhyam - sadhyam || 2 || nila parisud'dha devudu lene ledu yesayya nila parisud'dha devudu jagamuna lene ledayya || 2 || balavantuda mahonnatuda stotrar'huda - na yesayya || 2 || ||nikasadhyamainadi||