ఏమని వర్ణింతు
Emani Varnintu
ఏమని వర్ణింతు – నీ కృపను ఏరులై పారెనె – నా గుండెలోన || 2 || ఏమని వర్ణింతు – నీ కృపను…… సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా || 2 || అలసిపోలేదెన్నడును…. || 2 || ||ఏమని|| పక్షిరాజు వలెను నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది || 2 || నీ కృప నాపై చూపుటకా || 2 || ||ఏమని|| మరణము నసింపచేయుటకేనా కృపాసత్య సంపూర్ణుడావై || 2 || మా మధ్యన నివసించితివా || 2 || ||ఏమని||
emani varnintu - ni krpanu erulai parene - na gundelona || 2 || emani varnintu - ni krpanu...... sarvonnatuda ni sannidhilo balamu pondina varevvaraina || 2 || alasipoledennadunu.... || 2 || ||emani|| paksiraju valenu na gudu repi ni rekkalapai mosinadi || 2 || ni krpa napai chuputaka || 2 || ||emani|| maranamu nasimpacheyutakena krpasatya sampurnudavai || 2 || ma madhyana nivasinchitiva || 2 || ||emani||