యుద్ధము యెహోవాదే

Yuddhamu Yehovade

Anil Kumar 31 Dec 2025

యుద్ధము యెహోవాదే || 4 || రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు || 2 || సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ ||యుద్ధము|| వ్యాధులు మనలను పడద్రోసినా బాధలు మనలను కృంగదీసినా || 2 || విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యే మన అండ ||యుద్ధము|| ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా || 2 || అద్బుత దేవుడు మనకుండా భయమేల మనకింకా ||యుద్ధము|| అపవాది అయిన సాతాను గర్జించు సింహంవలె వచ్చినా || 2 || యూదా గోత్రపు సింహమైనా యేసయ్య మన అండ ||యుద్ధము||


yud'dhamu yehovade || 4 || rajulu manakevvaru leru surulu manakevvaru leru || 2 || sain'yamulaku adhipati ayina yehova mana anda ||yud'dhamu|| vyadhulu manalanu padadrosina badhalu manalanu krngadisina || 2 || visvasamunaku karta ayina yesayye mana anda ||yud'dhamu|| eriko godalu mundunna erra samudramu eduraina || 2 || adbuta devudu manakunda bhayamela manakinka ||yud'dhamu|| apavadi ayina satanu garjinchu sinhanvale vachchina || 2 || yuda gotrapu sinhamaina yesayya mana anda ||yud'dhamu||