నిను పోలిన వారెవరూ
Ninu Polina Varevaru
నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా || 2 || నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య || 2 || ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధన అడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన || 2 || కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య || 2 || ||ఎల్ షడ్డాయ్|| మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య || 2 || ||ఎల్ షడ్డాయ్||
ninu polina varevaru - melu cheyu devudavu ninne ne nam'mitin na deva || 2 || ninne na jivitamunaku adharamu chesikontini nivu leni jivitamanta vyardhamuga povunayya || 2 || el sadday aradhana - elohim aradhana adonay aradhana - yesuva aradhana || 2 || krngiyunna nannu chuchi kannitini tudichitivayya kanti papa vale kachi karunato nadipitivayya || 2 || ||el sadday|| maranapu margamandu nadichina velayandu vaidyuniga vachchi naku maro janmanichchitivayya || 2 || ||el sadday||