దావీదు వలె నాట్యమాడి
Davidu Vale Natyamadi
దావీదు వలె నాట్యమాడి తండ్రీని స్తుతించెదము || 2 || యేసయ్యా స్తోత్రముల్ || 4 || ||దావీదు|| తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను || 2 || ||యేసయ్యా|| కష్టము కలిగినా – నష్టము కలిగినా తండ్రీని స్తుతించెదను || 2 || ||యేసయ్యా|| పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రీని స్తుతించెదను || 2 || ||యేసయ్యా|| క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రీని స్తుతించెదను || 2 || ||యేసయ్యా||
davidu vale natyamadi tandrini stutinchedamu || 2 || yesayya stotramul || 4 || ||davidu|| tamburatonu sitaratonu tandrini stutinchedanu || 2 || ||yesayya|| kastamu kaligina - nastamu kaligina tandrini stutinchedanu || 2 || ||yesayya|| parisud'dha raktamuto papamu kadigina tandrini stutinchedanu || 2 || ||yesayya|| kristuto nannu phalimpajesina tandrini stutinchedanu || 2 || ||yesayya||