ఆశ్చర్యాకరుడా
Ascaryakaruda
ఆశ్చర్యాకరుడా నా ఆలోచన కర్తవు || 2 || నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు || 2 || సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా || 2 || నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా నీవున్నంతవరకు || 2 || ||ఆశ్చర్యాకరుడా|| విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు || 2 || నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా నీవున్నంతవరకు || 2 || ||ఆశ్చర్యాకరుడా|| చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించె || 2 || నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు || 2 || ||ఆశ్చర్యాకరుడా||
ascharyakaruda na alochana kartavu || 2 || nityudagu tandrivi na salemu rajuvu || 2 || sinhapu pillalaina koduva kaligi akaligonina || 2 || ni pillalu - akalito alamatintura nivunnantavaraku || 2 || ||ascharyakaruda|| vittani paksulanu nityamu posinchuchunnavu || 2 || ni pillalu - vatikante srestule kada nivunnantavaraku || 2 || ||ascharyakaruda|| chikati tolage niti suryudu nalo udayinche || 2 || ni saksiga - velugumayamai tejarilledanu nivunnantavaraku || 2 || ||ascharyakaruda||