ఆహా ఆనందమే పరమానందమే
Aha Anandame Paramanandame
ఆహా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగె నాకు కొలత లేనిది బుద్ధికందనిది ప్రేమన్ వివరింప వీలగునా ||ఆహా|| నీచ ద్రోహినైన నన్ ప్రేమతో చేర్చుకొనే || 2 || పాప ఊభి నుండి నన్ పైకి లేవనెత్తెను || 2 || ||ఆహా|| నిత్య నాశన పురమునకు నే పరుగిడి వెళ్ళుచుండ || 2 || నిత్య జీవ మార్గములో నన్ను నడిపితివి || 2 || ||ఆహా|| నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని || 2 || ప్రియుని రొమ్మును చేరను నాలో వాంఛ ఉప్పొంగుచుండె || 2 || ||ఆహా|| మధ్యాకాశము నందున ప్రభుని చేరెడు వేళలో || 2 || ఆనందమానందమే ఎల్లప్పుడానందమే || 2 || ||ఆహా||
aha anandame paramanandame priya yesu nosage naku kolata lenidi bud'dhikandanidi preman vivarimpa vilaguna ||aha|| nicha drohinaina nan premato cherchukone || 2 || papa ubhi nundi nan paiki levanettenu || 2 || ||aha|| nitya nasana puramunaku ne parugidi velluchunda || 2 || nitya jiva margamulo nannu nadipitivi || 2 || ||aha|| ni prema svaramun vini nenu melukontini || 2 || priyuni rom'munu cheranu nalo vanchha upponguchunde || 2 || ||aha|| madhyakasamu nanduna prabhuni cheredu velalo || 2 || anandamanandame ellappudanandame || 2 || ||aha||