ప్రభు మొర వినవా
Prabhu Mora Vinava
ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే నేను వెదకేను దేవా నాకొకసారి కనిపించ రావా – || 2 || ||ప్రభు|| నాదు ప్రాణము తల్లడిల్లాగా భూదిగంతముల నుండియేగా || 2 || మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా || 2 || ||నీ కొరకే|| ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నను పరిశుద్ధ కొండ || 2 || చక్కని ప్రభు నీ మోము జూడ || 2 || ||నీ కొరకే|| మిత్రుడా నా ఆశ్రయ నీవే శత్రువుల యెడ నా కోట నీవే || 2 || స్తుతికి కారణభూతుడా నీవే || 2 || ||నీ కొరకే||
prabhu mora vinava prabhu mora vinava ni korake nenu vedakenu deva nakokasari kanipincha rava - || 2 || ||prabhu|| nadu pranamu talladillaga bhudigantamula nundiyega || 2 || morra pettuchunti nikega || 2 || ||ni korake|| ekkaleni ettaina konda ekkinchumu nanu parisud'dha konda || 2 || chakkani prabhu ni momu juda || 2 || ||ni korake|| mitruda na asraya nive satruvula yeda na kota nive || 2 || stutiki karanabhutuda nive || 2 || ||ni korake||