నజరేయుడా నా యేసయ్య

Najareyuda Na Yesayya

Hosanna Ministries 28 Oct 2025

నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా|| ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి || 2 || శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య || 2 || నీకే వందనం నీకే వందనం || 2 || ||నజరేయుడా|| అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి || 2 || జలములలోబడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా || 2 || నీకే వందనం నీకే వందనం || 2 || ||నజరేయుడా|| సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా || 2 || సీయోనులో నిను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా || 2 || నీకే వందనం నీకే వందనం || 2 || ||నజరేయుడా||


najareyuda na yesayya enni yugalakaina aradhya daivamu nivenani galametti ni kirti ne chateda ||najareyuda|| akasa gaganalanu ni jenato kolichitivi || 2 || sun'yamulo i bhumini vreladadisina na yesayya || 2 || nike vandanam nike vandanam || 2 || ||najareyuda|| agadha samudralaku nive ellalu vesitivi || 2 || jalamulalobadi ne vellina nannemi cheyavu na yesayya || 2 || nike vandanam nike vandanam || 2 || ||najareyuda|| siyonu sikharagramu ni sinhasanamayena || 2 || siyonulo ninu chudalani asato unnanu na yesayya || 2 || nike vandanam nike vandanam || 2 || ||najareyuda||