ఏ తెగులు నీ గుడారము

E Tegulu Ni Gudaramu

16 Nov 2025

ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా || 2 || లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లా || 2 || ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయ పరచితివి || 2 || ||ఏ తెగులు|| గొర్రెపిల్ల రక్తముతో సాతానున్ జయించితిని ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను || 2 || ||ఏ తెగులు|| మన యొక్క నివాసము పరలోక-మందున్నది రానైయున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా || 2 || ||ఏ తెగులు||


e tegulu ni gudaramu samipinchadayya apayamemiyu rane radu rane radayya || 2 || lalallalalalla lalallalalalla lalallalalalla lalalla || 2 || unnatamaina devuni nivu nivasamuga goni ascharyamaina devuni nivu adaya parachitivi || 2 || ||e tegulu|| gorrepilla raktamuto satanun jayinchitini atmatonu vakyamuto anudinamu jayinchedanu || 2 || ||e tegulu|| mana yokka nivasamu paraloka-mandunnadi ranaiyunna raksakuni edurkona sid'dhapaduma || 2 || ||e tegulu||