ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
Prema Purnuda Snehasiluda
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయ వీరుడా ఆపత్కాల మందున సర్వ లోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా .. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము || 2 || నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా || 2 || నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా || 2 || పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము || 2 || ఇహ మందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా || 2 || నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా || 2 || || ప్రేమా || భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే || 2 || బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా || 2 || నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా || 2 || || ప్రేమా || నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే || 2 || నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా || 2 || నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా || 2 || || ప్రేమా ||
prema purnuda snehasiluda visvanadhuda vijaya viruda apatkala manduna sarva lokamandunna dina janali dipamuga veluguchunnavada .. aradhintu ninne loka raksakuda anandintu nilo jivitantamu || 2 || ni krpa enta unnatamo varninchalenu svami ni krpa yandu tudi varaku nadipinchu yesayya || 2 || na todu nivunte ante chalayya na mundu nivunte bhayame ledayya || 2 || purnamai sampurnamaina ni divya chittame nivu nanu nadipe nutanamaina jiva margamu || 2 || iha mandu paramandu asrayamaina vadavu innallu ksanamaina nannu maruvani yesayya || 2 || na todu nivunte ante chalayya na mundu nivunte bhayame ledayya || 2 || || prema || bhagyame saubhagyame ni divya sannidhi bahu vistaramaina ni krpa napai chupitive || 2 || balamaina ghanamaina ni namamandu harsinchi bhajayinchi kirtinchi ghanaparatu ninnu yesayya || 2 || na todu nivunte ante chalayya na mundu nivunte bhayame ledayya || 2 || || prema || nityamu prati nityamu ni jnapakala to na antaranga mandu nivu koluvai yunnavu le || 2 || nirmalamaina ni manase nakankitam chesavu nitone jivimpa nannu konipo yesayya || 2 || na todu nivunte ante chalayya na mundu nivunte bhayame ledayya || 2 || || prema ||