యేసయ్యా నీ నామ గానం

Yesayya Ni Nama Ganam

16 Nov 2025

యేసయ్యా నీ నామ గానం - నే పాడెద జీవితాంతం శోధన వేదన భాదలు కలిగిన - నే పాడెద శాంతి గీతం హల్లెలూయా - ఆమెన్ - హల్లెలూయా || 4|| జీవాధిపతియైన దేవా - నిత్య జీవం నా కొసగినావా || 2 || జీవజలమై, జీవాహరముగా - పరమునే విడచినావా || 2 || ||హల్లె|| నీ మాటే నా నోట పాడగా - ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా || 2 || ప్రకటింతునయ్యా, నీ సిలువ వార్త - ప్రాణమున్నంత వరకు || 2 || ||హల్లె||


yesayya ni nama ganam - ne padeda jivitantam sodhana vedana bhadalu kaligina - ne padeda santi gitam halleluya - amen - halleluya || 4|| jivadhipatiyaina deva - nitya jivam na kosaginava || 2 || jivajalamai, jivaharamuga - paramune vidachinava || 2 || ||halle|| ni mate na nota padaga - prabhu ni mate na bratuku bataga || 2 || prakatintunayya, ni siluva varta - pranamunnanta varaku || 2 || ||halle||