హల్లెలూయ స్తుతి మహిమ

Halleluya Stuti Mahima

17 Nov 2025

హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము || 2 || ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా || 2 || అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము || 2 || అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము || 2 || ||హల్లెలూయ|| ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము || 2 || బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము || 2 || ||హల్లెలూయ||


halleluya stuti mahima ellappudu devuni kichchedamu || 2 || a... halleluya halleluya halleluya || 2 || ala sain'yamulaku adhipatiyaina a devuni stutinchedamu || 2 || ala sandramulanu datinchina a yehovanu stutinchedamu || 2 || ||halleluya|| akasamunundi mannanu pampina devuni stutinchedamu || 2 || bandanundi madhura jalamunu pampina a yehovanu stutinchedamu || 2 || ||halleluya||