ఎందుకింక కన్నీరు
Endukinka Kanniru
ఎందుకింక కన్నీరు ఎందుకావేదన నీ దుఃఖ దినములన్ని సమప్తమైనవని తెలుసుకో నేస్తమా యేసయ్య మాటిధి || 2 || పరలోక మహిమను నీకొరకు విడిచెను తన ప్రాణము బెట్టి నిన్ను బ్రతికించే ను|| 2 || ఇంత చేసినవాడు నీకు దూరమవుతాడా సందేహమును వీడి సిలువ దర్శనం పొంది || 2 || బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాబామనుకో ప్రాణమా .నాలో తొందరా పడకుమా|| 2 || || ఎండుకింక కన్నీరు మన్ను అడ్డుకుందని మొలకె్త కుందువ రాళ్ళు రువ్వుతరని పలింపా కుందువా || 2 || ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే ఎదిగేను యేసయ్యా ధ్రక్షవల్లి గా అంటు కట్టబడి నీవు బాహుగ పలించుమా || 2 || ప్రాణమా నాలో తొందర పడకుమా|| 2 || || ఎందుకింక కన్నీరు .|| అపజయము ల మధ్య వెనుకంజ వెయ్యకుమ పోరాడుతున్నది అంధకార శక్తులతో || 2 || దేవుడు ఇచు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపర్తి చేబూని స్తుతియగం చేయుచు జయమే ఊపిరిగా గురి యొద్ధకు సాగిపో ప్రాణమా నాలో తొందరా పడకుమ ఎందుకి కా కన్నీరు ఎందుకవేదన || 2 || || ఎందుకింక కన్నీరు .||
endukinka kanniru endukavedana ni duhkha dinamulanni samaptamainavani telusuko nestama yesayya matidhi || 2 || paraloka mahimanu nikoraku vidichenu tana pranamu betti ninnu bratikinche nu|| 2 || inta chesinavadu niku duramavutada sandehamunu vidi siluva darsanam pondi || 2 || bratikite kristu korake chavaite labamanuko pranama .nalo tondara padakuma|| 2 || || endukinka kanniru mannu addukundani molaketa kunduva rallu ruvvutarani palimpa kunduva || 2 || endina bhumilo molichina mokkavale edigenu yesayya dhraksavalli ga antu kattabadi nivu bahuga palinchuma || 2 || pranama nalo tondara padakuma|| 2 || || endukinka kanniru .|| apajayamu la madhya venukanja veyyakuma poradutunnadi andhakara saktulato || 2 || devudu ichu sarvanga kavachamunu dharinchukoni dhuparti chebuni stutiyagam cheyuchu jayame upiriga guri yod'dhaku sagipo pranama nalo tondara padakuma enduki ka kanniru endukavedana || 2 || || endukinka kanniru .||