ఎత్తైన కొండపై
Ettaina Kondapai
ఎత్తైన కొండపైన – ఏకాంతముగ చేరి రూపాంతర అనుభవము పొ౦ద ప్రార్ధించు ఓ ప్రియుడా – || 2 || ||ఎత్తైన|| క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము || 2 || సూర్యునివలె ప్రకాశింప మోము వస్త్రము కాంతివలెను || 2 || వస్త్రము కాంతివలెను… ||ఎత్తైన|| పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము || 2 || ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్ధించి ధ్యానించుము || 2 || ప్రార్ధించి ధ్యానించుము… ||ఎత్తైన||
ettaina kondapaina - ekantamuga cheri rupantara anubhavamu po0da prardhinchu o priyuda - || 2 || ||ettaina|| kristu yesu ventanu kondapaiki ekkumu || 2 || suryunivale prakasimpa momu vastramu kantivalenu || 2 || vastramu kantivalenu... ||ettaina|| parisud'dha sannidhilo prabhuvuto matladumu || 2 || prabhuvu tirigi matladu varaku prardhinchi dhyaninchumu || 2 || prardhinchi dhyaninchumu... ||ettaina||