నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
Ninne Ninne Ne Kolutunayya
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా || 2 || యేసయ్య యేసయ్య యేసయ్యా… కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో || 2 || నన్ను గమనించినావా నన్ను నడిపించినావా || 2 || || యేసయ్యా || ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా || 2 || అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా || 2 || || యేసయ్యా || మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప || 2 || నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా || 2 || || యేసయ్యా || వంచెన వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరె కెరటాన || 2 || కలలా కడతేర్చినావా నీ వలలో నను మోసినావా || 2 || || యేసయ్యా ||
yesayya.. yesayya.. yesayya.. yesayya.. ninne ninne ne kolutunayya nive nive na rajuvayya || 2 || yesayya yesayya yesayya... kondalalo loyalalo adavulalo edarulalo || 2 || nannu gamaninchinava nannu nadipinchinava || 2 || || yesayya || atmiyule nannu avamaninchaga an'yulu nannu apahasinchaga || 2 || anda nivaitivayya na.. konda nive yesayya || 2 || || yesayya || marana chhayalalo merisina ni prema naligina bratukuna kurisina ni krpa || 2 || nannu balaparachenayya ninne ghanaparatunayya || 2 || || yesayya || vanchena vantena odigina bharana osagaka visigina visire keratana || 2 || kalala kadaterchinava ni valalo nanu mosinava || 2 || || yesayya ||