ఓరన్న… ఓరన్న
Oranna Oranna
ఓరన్న… ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా ||ఓరన్న|| చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా || 2 || అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును || 2 || ||ఓరన్న|| పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా || 2 || పరిశుద్దుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను || 2 || ||ఓరన్న|| సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న || 2 || మహిమ ప్రభూ మృత్యుంజయుడు క్షమియించును జయమిచ్చును || 2 || ||ఓరన్న||
oranna... oranna yesuku sati vere leranna... leranna yese a daivam chudanna... chudanna yese a daivam chudanna ||oranna|| charitraloniki vachchadanna - vachchadanna pavitra jivam techchadanna - techchadanna || 2 || advitiyudu adidevudu adarinchunu adukonunu || 2 || ||oranna|| paramunu vidachi vachchadanna - vachchadanna narulalo narudai puttadanna - puttadanna || 2 || parisuddudu pavanudu preminchenu pranamichchenu || 2 || ||oranna|| siluvalo pranam pettadanna - pettadanna maranam gelichi lechadanna - lechadanna || 2 || mahima prabhu mrtyunjayudu ksamiyinchunu jayamichchunu || 2 || ||oranna||