ఎవరూ లేక ఒంటరినై

Evaru Leka Ontarinai

28 Oct 2025

ఎవరూ లేక ఒంటరినై అందరికి నే దూరమై || 2 || అనాథగా నిలిచాను నువ్వు రావాలేసయ్యా (4) స్నేహితులని నమ్మాను మోసం చేసారు బంధువులని నమ్మాను ద్రోహం చేసారు || 2 || దీనుడనై అంధుడనై అనాథగా నే నిలిచాను || 2 || నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక|| నేనున్నాను నేనున్నానని అందరు అంటారు కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు || 2 || దీనుడనై అంధుడనై అనాథగా నే నిలిచాను || 2 || నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక|| చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి || 2 || దీనుడనై అంధుడనై అనాథగా నే నిలిచాను || 2 || నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||


evaru leka ontarinai andariki ne duramai || 2 || anathaga nilichanu nuvvu ravalesayya (4) snehitulani nam'manu mosam chesaru bandhuvulani nam'manu droham chesaru || 2 || dinudanai andhudanai anathaga ne nilichanu || 2 || nuvvu ravalesayya (4) ||evaru leka|| nenunnanu nenunnanani andaru antaru kastallo badhallo tolagipotaru || 2 || dinudanai andhudanai anathaga ne nilichanu || 2 || nuvvu ravalesayya (4) ||evaru leka|| chirakalam ni prema kalakalam undali sasvatamaina ni prema kalakalam undali || 2 || dinudanai andhudanai anathaga ne nilichanu || 2 || nuvvu ravalesayya (4) ||evaru leka||