తేజోవాసుల స్వాస్థ్యమందు

Tejovasula Svasthyamandu

18 Nov 2025

తేజోవాసుల స్వాస్థ్యమందు – నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా -2 తేజోవాసుల స్వాస్థ్యమందు అగ్నిలో పుటము వేయబడగా – నాదు విశ్వాసము -2 శుద్ధ సువర్ణమగునా – నీదు రూపు రూపించబడునా -2 || తేజో || రాబోవు యుగములన్నిటిలో – కృపా మహదైశ్వర్యం -2 కనుపరచే నిమిత్తమేనా – నన్ను నీవు ఏర్పరచితివా -2 || తేజో || శాపము రోగములు లేని – శాశ్వత రాజ్యము -2 శాపవిముక్తి పొందిన – శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా -2 ||తేజో || నటనలు నరహత్యలు లేని – నూతన యెరూషలేం -2 అర్హతలేని నన్నును – చెర్చుటయే నీ చిత్తమా -2 ||తేజో||


tejovasula svasthyamandu - nanu cherchute ni nityasankalpama nanu cherchute ni nityasankalpama -2 tejovasula svasthyamandu agnilo putamu veyabadaga - nadu visvasamu -2 sud'dha suvarnamaguna - nidu rupu rupinchabaduna -2 || tejo || rabovu yugamulannitilo - krpa mahadaisvaryam -2 kanuparache nimittamena - nannu nivu erparachitiva -2 || tejo || sapamu rogamulu leni - sasvata rajyamu -2 sapavimukti pondina - santamurtula svasthyamadena -2 ||tejo || natanalu narahatyalu leni - nutana yerusalem -2 ar'hataleni nannunu - cherchutaye ni chittama -2 ||tejo||