నా విమోచకుడా యేసయ్యా
Na Vimocakuda Yesayya
నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా నీవు చూపిన నీ కృప నేమరువలేను || నా విమోచకుడా || జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా జీవాధిపతి నిన్ను నేవిడువలేను || నా విమోచకుడా || మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా నిన్ను స్తుతించకుండా నేనుండలేను || నా విమోచకుడా ||
na vimochakuda yesayya ni jivana ragalalo ni namame pratidhvaninchene nitimantuniga nannu tirchi nidu atmato nanu nimpinanduna nivu chupina ni krpa nemaruvalenu || na vimochakuda || jiva vakyamu nalona nilipi jivamargamalo nadipinchi nanduna jivadhipati ninnu neviduvalenu || na vimochakuda || mamatalurinche varevaru lerani nirasala cheranundi vidipinchinanduna ninnu stutinchakunda nenundalenu || na vimochakuda ||