గొప్ప దేవుడవని

Goppa Devudavani

18 Nov 2025

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదన్ హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా || 2 || ||గొప్ప|| అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని || 2 || అద్వితీయుడవని ఆదిసంభూతుడని ఆరాధించెద నిత్యం నిన్ను || 2 || ||హల్లెలూయా|| సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని || 2 || సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతం నే పాడెదన్ || 2 || ||హల్లెలూయా||


goppa devudavani sakti sampannudani galametti ninnu nenu ganamadedan rajula rajuvani raksana durgamani ni kirtini nenu koniyadedan halleluya na yesunatha halleluya na prananatha || 2 || ||goppa|| adbhuta kriyalu cheyuvadani ascharya karyalu cheyagaladani || 2 || advitiyudavani adisambhutudani aradhincheda nityam ninnu || 2 || ||halleluya|| sagaranni renduga chesinadani satanu saktulanu munchinadani || 2 || sarvonnatudavani sarva sampannudani saksya gitam ne padedan || 2 || ||halleluya||