పరదేశీ ఓ పరదేశీ
Paradesi O Paradesi
పరదేశీ.....ఓ పరదేశీ.... ఎటుచూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే || 2 || ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము ఈ నాటికైనా యేసయ్యను చేరుకోనుటే న్యాయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము || 4 || కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా || 2 || కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినా అన్నదమ్ములే నీకై కలవరించినా అలమటించినా..... బంధువులంతా బ్రతిమాలినా ఆత్మీయులే అడ్డగించినా...|| ఏనాటి || ఫ్యాక్టరీలు ఉన్న మోటరు కారులెన్ని ఉన్నా || 2 || పొలాలెన్ని ఉన్నా ఇళ్లస్థలాలెన్ని కొన్నా అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా సిపాయివైనా కసాయివైనా బికారివైనా ఏకాకివైనా || ఏనాటి || తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా || 2 || నాయకత్వమున్న ఎంతటి ప్రేమతత్వమున్న విద్యావేత్తవైనా...తత్వవేత్తవైనా... ఎంతటి శాస్త్రవేత్తవైనా... థీయిస్టువైనా ఎథిస్టువైనా మార్కిస్టువైనా కోపిష్టివైనా || ఏనాటి ||
paradesi.....o paradesi.... etuchusina edarule endipoyina endamavule || 2 || enatikaina i kayamu mayamagute khayamu i natikaina yesayyanu cherukonute n'yayamu yesu raktame jayamu siluva raktame jayamu || 4 || kattukunna bharya nipai kuppala kulina || 2 || kannabiddala kanniru erulai parina annadam'mule nikai kalavarinchina alamatinchina..... bandhuvulanta bratimalina atmiyule addaginchina...|| enati || phyaktarilu unna motaru karulenni unna || 2 || polalenni unna illasthalalenni konna andagadivaina atagadivaina andani matakarivaina sipayivaina kasayivaina bikarivaina ekakivaina || enati || tellavadivaina telisina nallavadivaina || 2 || nayakatvamunna entati prematatvamunna vidyavettavaina...tatvavettavaina... entati sastravettavaina... thiyistuvaina ethistuvaina markistuvaina kopistivaina || enati ||