చిరకాల స్నేహితుడా
Chirakaala snehithuda
చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా || 2 || నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం || 2 || బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం || 2 || ||చిరకాల స్నేహం|| కష్టాలలో కన్నీళ్లలో నను మోయు నీ స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం || 2 || ||చిరకాల స్నేహం|| నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం || 2 || ||చిరకాల స్నేహం||
chirakala snehituda na hrdayana sannihituda || 2 || na todu nivayya - ni sneham chalayya na nida nivayya - priya prabhuva yesayya chirakala sneham - idi na yesu sneham || 2 || bandhuvulu velivesina veliveyani sneham lokana lenatti o divya sneham na yesu ni sneham || 2 || ||chirakala sneham|| kastalalo kannillalo nanu moyu ni sneham nanu dhairyaparachi adarana kaliginchu na yesu ni sneham || 2 || ||chirakala sneham|| nijamainadi viduvanidi preminchu ni sneham kaluvarilo chupina a siluva sneham na yesu ni sneham || 2 || ||chirakala sneham||