ఎడబాయని నీదు కృప

Edabayani Nidu Krupaa

Deevenaiah 28 Oct 2025

ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ || 2 || నన్నెంతగానో బలపరచెను నన్నెంతగానో స్థిరపరచెను || 2 || నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను నన్నెంతగానో స్థిరపరచెను || 2 || ||ఎడబాయని|| కన్నీటి లోయలలో నుండి నన్ను దాటించిన దేవా సింహాల బోనులలో నుండి నన్ను విడిపించిన ప్రభువా || 2 || ||నన్ను బలపరచెను|| నేనున్నతమైన స్థితిలో ఉండాలని ఆశించితివా ఏ అర్హత నాకు లేకున్నా నా కృప నీకు చాలునంటివే || 2 || ||నన్ను బలపరచెను|| నేనెదుర్కొనలేని పరిస్థితులు నా ఎదుట ఉన్నవి దేవా నీ శక్తిని నేను కోరెదను నన్ను విడిపించు నా దేవా || 2 || ||నన్ను బలపరచెను||


edabayani nidu krpa - vidanadani ni prema || 2 || nannentagano balaparachenu nannentagano sthiraparachenu || 2 || nannu balaparachenu - nannu vembadinchenu nannentagano sthiraparachenu || 2 || ||edabayani|| kanniti loyalalo nundi nannu datinchina deva sinhala bonulalo nundi nannu vidipinchina prabhuva || 2 || ||nannu balaparachenu|| nenunnatamaina sthitilo undalani asinchitiva e ar'hata naku lekunna na krpa niku chalunantive || 2 || ||nannu balaparachenu|| nenedurkonaleni paristhitulu na eduta unnavi deva ni saktini nenu koredanu nannu vidipinchu na deva || 2 || ||nannu balaparachenu||