రాజా జగమెరిగిన నా యేసు రాజా
Raja Jagamerigina Na Yesu Raja
రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అను రాగాలు కురిపించిన మన బంధము అనుబంధము || 2 || విడదీయగలరా ఎవరైననూ ఏదైననూ || 2 || || రాజా || దీన స్థితియందున సంపన్న స్థితియందున నడచినను ఎగిరినను సంతృప్తి కలిగియిందును || 2 || నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా || 2 || || రాజా || బలహీనతలయందున అవమానములయందున పడినను కృంగినను నీ కృపకలిగియుందునే || 2 || నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా || 2 || || రాజా || సీయోను షాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే || 2 || నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా || 2 ||. || రాజా ||
raja jagamerigina na yesu raja ragalalo anu ragalu kuripinchina mana bandhamu anubandhamu || 2 || vidadiyagalara evarainanu edainanu || 2 || || raja || dina sthitiyanduna sampanna sthitiyanduna nadachinanu egirinanu santrpti kaligiyindunu || 2 || nityamu aradhanaku na adharama stotra balulu nike arpincheda yesayya || 2 || || raja || balahinatalayanduna avamanamulayanduna padinanu krnginanu ni krpakaligiyundune || 2 || nityamu aradhanaku na adharama stotra balulu nike arpincheda yesayya || 2 || || raja || siyonu salemu mana nitya nivasamu cherutaye na dhyanamu i asa kaligi yundune || 2 || nityamu aradhanaku na adharama stotra balulu nike arpincheda yesayya || 2 ||. || raja ||