నీవు లేకుండా నేనుండలేను
Nivu Lekunda Nenundalenu
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య || 2 || నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్య || 2 || జాలిలేనిది ఈ మాయలోకము కలతచెందెను నా దీన హృదయము || 2 || నను కాపాడుటకు నా దరి నిలచితివా హస్తము చాపితివా నను బలపరచితివా || 2 || నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరుకు నాతో ఉండరు || 2 || నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము నీవే యేసయ్య || 2 || కన్నులు మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే || 2 || కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా నాకు చాలిన దేవుడా || 2 ||
nivu lekunda nenundalenu nakunnavanni nive yesayya || 2 || na pranama na dhyanama na upiri nive yesayya || 2 || jalilenidi i mayalokamu kalatachendenu na dina hrdayamu || 2 || nanu kapadutaku na dari nilachitiva hastamu chapitiva nanu balaparachitiva || 2 || nanu preminchevaru endaru unnanu antamu varuku nato undaru || 2 || nalo unnavada nato unnavada na pranamu nive yesayya || 2 || kannulu musina kannulu terachina na chupulalo ni rupame || 2 || kanikarinchitiva karunamayuda krpa chupinchitiva naku chalina devuda || 2 ||