లెమ్ము తేజరిల్లుము అని
Lemmu Tejarillumu Ani
లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజ పరచిన నా యేసయ్య || 2 || నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద || 2 || ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము || 2 || శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి || 2 || ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ… ఇదియే నా భాగ్యమూ ||లెమ్ము|| శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత || 2 || జీవకిరీటము నే పొందుటకే నను చేరదీసితివి || 2 || ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత…. ఇదియే నా ధన్యత ||లెమ్ము|| తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము || 2 || తేజోమయమైన షాలోము నగరులో నిను చూసి తరింతునే || 2 || ఇదియే దర్శనము… ఇదియే దర్శనము… ఇదియే నా దర్శనము ||లెమ్ము||
lem'mu tejarillumu ani nanu utteja parachina na yesayya || 2 || ninne smarinchukonuchu ni saksiga prakasinchuchu rajadhirajuvani prabhuvula prabhuvani ninu venolla prakatincheda || 2 || unnata pilupunu nirlaksyaparachaka nito naduchute na bhagyamu || 2 || sasvata premato nanu preminchi ni krpa chupitivi || 2 || idiye bhagyamu... idiye bhagyamu... idiye na bhagyamu ||lem'mu|| sramalalo nenu intavarakunu nito niluchute na dhan'yata || 2 || jivakiritamu ne pondutake nanu cheradisitivi || 2 || idiye dhan'yata.... idiye dhan'yata.... idiye na dhan'yata ||lem'mu|| tejovasula svasthyamu nenu anubhavinchute na darsanamu || 2 || tejomayamaina salomu nagarulo ninu chusi tarintune || 2 || idiye darsanamu... idiye darsanamu... idiye na darsanamu ||lem'mu||