ఆకాశ మహా-కాశంబులు

Akasa Mahakasambulu

Zion 28 Oct 2025

ఆకాశ మహా-కాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా || 2 || కృప జూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి || 2 || కాపాడితివి నడిపితివి || 2 || నీ యింటికి మమ్ములను || 2 || ||ఆకాశ|| నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమను కనుపరచు || 2 || నీదు కల్వరి రక్తమున || 2 || నీవే కడుగు కరుణామయా || 2 || ||ఆకాశ|| నీతి న్యాయముల కర్త ప్రీతి తోడ నీ ప్రజలకు || 2 || నీతి న్యాయముల నిమ్ము || 2 || స్తుతియింప నిరతంబు || 2 || ||ఆకాశ|| రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజ || 2 || విజయమిమ్ము మా విజయుండా || 2 || నిజమైన నీ ప్రజలకు || 2 || ||ఆకాశ|| బలపరచు నీ భక్తులను బలము తోడ ప్రవేశించి || 2 || విలువైన నీ రక్షణను || 2 || ధరింప చేయుము హల్లెలూయా || 2 || ||ఆకాశ||


akasa maha-kasambulu pattani ascharyakaruda || 2 || krpa jupi nibandhananu neraverchina upakari || 2 || kapaditivi nadipitivi || 2 || ni yintiki mam'mulanu || 2 || ||akasa|| ni dasuniki ni prajalaku ni ksamanu kanuparachu || 2 || nidu kalvari raktamuna || 2 || nive kadugu karunamaya || 2 || ||akasa|| niti n'yayamula karta priti toda ni prajalaku || 2 || niti n'yayamula nim'mu || 2 || stutiyimpa niratambu || 2 || ||akasa|| rajulanuga yajakulanuga mam'mu chesina maharaja || 2 || vijayamim'mu ma vijayunda || 2 || nijamaina ni prajalaku || 2 || ||akasa|| balaparachu ni bhaktulanu balamu toda pravesinchi || 2 || viluvaina ni raksananu || 2 || dharimpa cheyumu halleluya || 2 || ||akasa||