కలువరిగిరిలో సిలువధారియై
Kaluvarigirilo Siluvadhariyai
కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా || 2 || అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా || 2 || నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా || 2 || ||కలువరిగిరిలో|| దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను || 2 || ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా || 2 || ||కలువరిగిరిలో||
kaluvarigirilo siluvadhariyai vreladitiva na yesayya || 2 || an'yayapu tirpunondi ghoramaina siksanu dvesagni jvalalo dosivai nilichava || 2 || na dosakriyalakai siluvalo bali ayitiva ni prana kraya dhanamuto raksinchitiva || 2 || ||kaluvarigirilo|| dari tappipoyina gorrenai tiriganu e dari kanaraka siluva dariki cheranu || 2 || akari raktapu bottunu na korakai dharaposi ni prana tyagamuto vidipinchitiva || 2 || ||kaluvarigirilo||