అంత్య దినములయందు ఆత్మను
Antya Dinamulayandu Atmanu
అంత్య దినములయందు ఆత్మను మనుష్యులందరి మీద కుమ్మరించుమయా || 2 || దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము || 2 || ||అంత్య|| కోతెంతో విస్తారము కోసేడి వారు లేరు యవ్వనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలింపుము || 2 || ||దేవా|| సౌలు లాంటి యవ్వనులు దమస్కు మార్గము వెళ్లుచుండగా || 2 || నీ దర్శనము వారికిచ్చి పౌలు వలె మార్చుము || 2 || ||దేవా|| సంసోను లాంటి యవ్వనులు బలమును వ్యర్ధ పరచుచుండగా || 2 || నీ ఆత్మ బలమును వారికిచ్చి నీ దాసులుగా మార్చుము || 2 || ||దేవా||
antya dinamulayandu atmanu manusyulandari mida kum'marinchumaya || 2 || deva yavvanulaku darsanamu kalugajeyumu || 2 || ||antya|| kotento vistaramu kosedi varu leru yavvanulaku ni pilupunichchi sevaku taralimpumu || 2 || ||deva|| saulu lanti yavvanulu damasku margamu velluchundaga || 2 || ni darsanamu varikichchi paulu vale marchumu || 2 || ||deva|| sansonu lanti yavvanulu balamunu vyardha parachuchundaga || 2 || ni atma balamunu varikichchi ni dasuluga marchumu || 2 || ||deva||