ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా

Priyamaina Yesayya Premake Rupama

10 Nov 2025

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండనీ నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా || 2 || ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ || 2 || ||ప్రియమైన|| జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా || 2 || ||నా ప్రియుడా|| ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే || 2 || ||నా ప్రియుడా|| ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం || 2 || ||నా ప్రియుడా||


priyamaina yesayya premake rupama priyamara ninnu chudani priyamaina yesayya premake rupama priyamaina nito undani na priyuda yesayya asato unnanayya || 2 || anandamu santosamu nivenayya ascharyamu ni premaye na yeda || 2 || ||priyamaina|| junti tene dharala kanna madhuramaina ni prema ati sundaramaina ni rupunu maruvalenu deva || 2 || ||na priyuda|| entagano vechiyuntini evaru chupani premakai eduta nive hrdilo nive na manasulona nive || 2 || ||na priyuda|| edo teliyani vedana edalo nindenu na priya padamulu chalani premakai paritapinche hrdayam || 2 || ||na priyuda||