ప్రేమకే స్వాగతం
Premake Svagatam
ప్రేమకే స్వాగతం పరమాత్మకే స్వాగతం మహిమ కాంతి సుగుణాల శాంతి నా యేసుకే స్వాగతం నా ప్రియునికే స్వాగతం || 2 || || ప్రేమకే స్వాగతం || కరుణకే స్వాగతం కరుణాత్మాకే స్వాగతం కరుణ అరుణాల కోటి వర్ణాల నీతికే స్వాగతం నా రాజుకే స్వాగతం || 2 || || ప్రేమకే స్వాగతం || సమతకే స్వాగతం నిజ మమతకే స్వాగతం సకల భాగ్యల సప్త నేత్రాల స్వామికే స్వాగతం నీ ప్రేమకే స్వాగతం || 2 || || ప్రేమకే స్వాగతం || క్రీస్తుకే స్వాగతం నా యేసుకే స్వాగతం సత్య మార్గాల జీవ వాక్యాల కర్తకే స్వాగతం నా జ్ఞానికే స్వాగతం || 2 || || ప్రేమకే స్వాగతం || అగ్నికే స్వాగతం దైవాగ్ని కే స్వాగతం పాప బంధాలు తెంచి విడిపించే మూర్తికే స్వాగతం ఘన కీర్తికే స్వాగతం || 2 || || ప్రేమకే స్వాగతం ||
premake svagatam paramatmake svagatam mahima kanti sugunala santi na yesuke svagatam na priyunike svagatam || 2 || || premake svagatam || karunake svagatam karunatmake svagatam karuna arunala koti varnala nitike svagatam na rajuke svagatam || 2 || || premake svagatam || samatake svagatam nija mamatake svagatam sakala bhagyala sapta netrala svamike svagatam ni premake svagatam || 2 || || premake svagatam || kristuke svagatam na yesuke svagatam satya margala jiva vakyala kartake svagatam na jnanike svagatam || 2 || || premake svagatam || agnike svagatam daivagni ke svagatam papa bandhalu tenchi vidipinche murtike svagatam ghana kirtike svagatam || 2 || || premake svagatam ||