శక్తి చేత కాదనెను
Sakti Ceta Kadanenu
17 Dec 2025
శక్తి చేత కాదనెను బలముతోనిది కాదనెను || 2 || నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవ సెలవిచ్చెను || 2 || ||శక్తి|| ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను || 2 || ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారెదవు || 2 || ||శక్తి|| ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది || 2 || యెహొవా రక్షించిన నిన్ను బోలిన వారెవరు || 2 || ||శక్తి||
sakti cheta kadanenu balamutonidi kadanenu || 2 || na atma dvara dini chetunani yehova selavichchenu || 2 || ||sakti|| o goppa parvatama jerubbabelu naddagimpanu || 2 || enta matrapu danavu nivanenu chadunu bhumiga maredavu || 2 || ||sakti|| o israyelu vinu ni bhagyamenta goppadi || 2 || yehova raksinchina ninnu bolina varevaru || 2 || ||sakti||