సర్వ యుగములలో సజీవుడవు
Sarva Yugamulalo Sajivudavu
సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా || 2 || ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే || 2 || శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా || 2 || ||సర్వ యుగములలో|| స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే || 2 || నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహు ధీరుడా || 2 || ||సర్వ యుగములలో|| కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను || 2 || నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహు శూరుడా || 2 || ||సర్వ యుగములలో||
sarva yugamulalo sajivudavu saripolchagalana ni samardhyamunu koniyadadaginadi ni divya tejam na dhyanam na pranam nive yesayya || 2 || premato pranamunu arpinchinavu sramala sankellaina satruvunu karuninchuvadavu nive || 2 || surulu ni yeduta virulu karennadu jagatini jayinchina jayasiluda || 2 || ||sarva yugamulalo|| stutulato durgamunu sthapinchuvadavu srnga dhvanulato sain'yamu nadipinchuvadavu nive || 2 || ni yandu dhairyamunu ne pondukonedanu maranamu gelichina bahu dhiruda || 2 || ||sarva yugamulalo|| krpalato rajyamunu sthiraparachu nivu bahu taramulaku sobhatisayamuga chesitivi nannu || 2 || nem'madi kaliginche ni bahubalamuto satruvu nanachina bahu suruda || 2 || ||sarva yugamulalo||