నా విశ్వాస ఓడ యాత్ర
Na Visvasa Oda Yatra
నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా || 2 || తుఫానులైనా పెనుగాలులు అయినా ఆపలేవు నా యాత్రను నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా యేసు నా పక్షమై ఉండగా తుఫానుణనచి పెనుగాలులు ఆపి నడిపించుము నా యేసయ్య సీయోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను నే కోరిన ఆ రేవుకె నడిపించును నా యేసయ్య నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు
na visvasa oda yatra konasaguchunnadi konasaginche yesu naku todundaga || 2 || tuphanulaina penugalulu ayina apalevu na yatranu na jivita yatralo enno tuphanulu ayina yesu na paksamai undaga tuphanunanachi penugalulu api nadipinchumu na yesayya siyonuke na oda payanam agadu e chota visvasamutone arambhinchitini i yatranu ne korina a revuke nadipinchunu na yesayya niti suryudu udayinche vela ilalo anandame suryodayamu kosame ne vechi unnanu yesayya rava konipova nannu ilalona nive naku