ఆనందమే పరమానందమే
Anandame Paramanandame
ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో || 2 || ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము || 2 || ||ఆనందమే|| పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే జీవ జలములు త్రాగనిచ్చితివే || 2 || నా ప్రాణమునకు సేదదీర్చితివి నీతియు శాంతియు నాకిచ్చితివే || 2 || ||ఆనందమే|| గాఢాంధకారము లోయలలో నేను సంచరించినా దేనికి భయపడను || 2 || నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే || 2 || ||ఆనందమే|| నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు || 2 || నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము || 2 || ||ఆనందమే||
anandame paramanandame asrayapuramaina yesayya nilo || 2 || apatkalamulannitilo adarinchina aksayuda nike stotramu || 2 || ||anandame|| pachchika gala chotla parunda jesitive jiva jalamulu traganichchitive || 2 || na pranamunaku sedadirchitivi nitiyu santiyu nakichchitive || 2 || ||anandame|| gadhandhakaramu loyalalo nenu sancharinchina deniki bhayapadanu || 2 || ni duddu karrayu ni dandamunu anudinam anuksanam kapadune || 2 || ||anandame|| na satruvula edute nivu naku vindunu sid'dhamu chesavu || 2 || nito nenu ni mandiramulo nivasamu cheseda chirakalamu || 2 || ||anandame||