ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త

Ascaryakaruda Alocanakarta

Daniel Kalyanapu 28 Oct 2025

ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా నిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతి మనకై జన్మించెను || 2 || వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ || 2 || హోసన్నా హల్లలూయా క్రిస్మస్ బాలునికే || 2 || ||ఆశ్చర్యకరుడా|| ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్ అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్ ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకు దరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు || 2 || దొంగలను మార్చి దయచూపినావు || 2 || ధవళ వస్త్రములు ధరింప చేసి ధన్యుని చేసావు ||వి విష్|| నిత్యుడగు తండ్రిగా – నిరీక్షణను ఇచ్చుటకు నీతి న్యాయములు నేర్పి – నన్ను నీవు నడిపించుటకు || 2 || నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు || 2 || నీతో నిరతం జీవించుటకు నిత్య జీవమియ్య అరుదెంచినావు ||వి విష్||


ascharyakaruda alochanakarta balavantudaina devuda nityudagu tandri - samadhana adhipati manakai janminchenu || 2 || vi vis yu hyapi krismas merri merri krismas || 2 || hosanna hallaluya krismas balunike || 2 || ||ascharyakaruda|| enjels vi hav hard an hai svitli singing ovar da pleyins and da mauntains in riplai ekoying theyir jayyas strayins dharapai enno - ascharyakaryamulu cheyutaku daridrula dari cheri - dhanavantuluga cheyutaku || 2 || dongalanu marchi dayachupinavu || 2 || dhavala vastramulu dharimpa chesi dhan'yuni chesavu ||vi vis|| nityudagu tandriga - niriksananu ichchutaku niti n'yayamulu nerpi - nannu nivu nadipinchutaku || 2 || ni nitya margamulo santinichchchavu || 2 || nito niratam jivinchutaku nitya jivamiyya arudenchinavu ||vi vis||