పరిశుద్ధ పరిశుద్ధ

Parisuddha Parisuddha

07 Dec 2025

పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా || 2 || వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా వరదూతలైనా నిన్ || 3 || వర్ణింప గలరా పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ || 2 || నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా నిరుపమ బలబుద్ధి || 3 || నీతి ప్రభావా పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ || 2 || నరులను రక్షించు – కరుణా నముద్రా నరులను రక్షించు || 3 || కరుణా నముద్రా పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ || 2 || పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా పరమానంద ప్రేమ || 3 || భక్తుల కిడుమా జనక కుమారాత్మ – లను నేక దేవ || 2 || ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగా ఘన మహిమ చెల్లును || 3 || దనర నిత్యముగా


parisud'dha parisud'dha - parisud'dha prabhuva || 2 || varadutalaina nin - varnimpa galara varadutalaina nin || 3 || varnimpa galara parisud'dha janakuda - paramatma rupuda || 2 || nirupama balabud'dhi - niti prabhava nirupama balabud'dhi || 3 || niti prabhava parisud'dha tanayuda - nara rupa dharuda || 2 || narulanu raksinchu - karuna namudra narulanu raksinchu || 3 || karuna namudra parisud'dha magu natma - varamu lidu natma || 2 || paramananda prema - bhaktula kiduma paramananda prema || 3 || bhaktula kiduma janaka kumaratma - lanu neka deva || 2 || ghana mahima chellunu - danara nityamuga ghana mahima chellunu || 3 || danara nityamuga